Home » Swayambhu
తెలుగులో తొలి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’తో కుర్రకారు మనసును దోచేశారు నభా నటేష్. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డార్లింగ్స్’ తదితర చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రమాదంతో కొంత కాలం సినిమాలకు దూరమైనా.. ఇటీవలే మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు.