Home » Tamilasai Soundararajan
తమిళనాట ఆధ్యాత్మికం గురించి మాట్లాడకుండా ఏ ఒక్కరూ రాజకీయాల్లో మనుగడ సాగించలేరని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్(Senior BJP leader and former Governor Tamilisai Soundarrajan) అన్నారు.
బీజేపీ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహించి రెండు రాష్ట్రాల గవర్నర్ పదవిని వదలుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Former Governor Dr. Tamilisai Soundararajan)కు జాతీయ స్థాయి పదవి వరించనుంది.
ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.
తనపై విమర్శలు చేస్తున్న డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)పై దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై(BJP candidate Tamilisai) తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కాకుండా తమిళనాడులో తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తమిళిసై సౌందర్‌రాజన్(Tamilisai Soundarajan) పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరానికి భక్తుడు కానుకగా ఇస్తున్న బంగారు పాదుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్(Governor Dr. Tamilisai Soundararajan) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుదుచ్చేరిలో ఆరోగ్యశాఖ సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయనున్నట్లు గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ప్రకటించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో (Telangana Raj Bhavan) తేనీటి విందు ప్రారంభమైంది.
తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది..
తెలంగాణ ఆర్టీసీ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినేట్(KCR Cabinet) ఆమోదం తెలిపింది. ఈమేరకు విలీన బిల్లు(Amalgamation Bill)ను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Governor Tamil Sai Soundararajan) దగ్గరికి ప్రభుత్వం( TS Govt) రెండురోజుల క్రితం పంపించింది.