Home » Team India
Delhi Capitals: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2025 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కొత్త సీజన్లో అదరగొట్టాలని చూస్తున్నాడు.
Mumbai Indians: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఫీల్డ్‌లో తాను చూపించే అగ్రెషన్ వెనుక అసలు కారణాన్ని రివీల్ చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏమన్నాడంటే..
IPL 2025: టీమిండియా క్రేజీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా ఉపయోగపడ్డాడీ మిస్టరీ స్పిన్నర్. ఐపీఎల్-2025లోనూ దుమ్మురేపాలని చూస్తున్నాడు.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా ఐసీసీ టోర్నమెంట్లో భారత్‌ను విజేతగా నిలపడంతో హిట్‌మ్యాన్ ఖుషీగా ఉన్నాడు.
IPL 2025: టీమిండియా స్టార్లంతా ఇప్పుడు ఐపీఎల్ హడావుడిలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతూ వచ్చిన ఆటగాళ్లు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
IPL 2025: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నడవలేని స్థితిలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఫుల్ ఫిట్‌గా ఉండే ది వాల్.. హఠాత్తుగా చేతి కర్రల సాయంతో నడవడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది.
ICC: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన అవార్డును కొల్లగొట్టాడు. ఇతర స్టార్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు గిల్. మరి.. ఆ అవార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Punjab Kings: వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. లాంగ్ స్పెల్స్ వేస్తూ టచ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బ్యాట్ కూడా పట్టి భారీ షాట్లు బాదుతున్నాడు.
Team India: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా రచ్చ రచ్చ చేసింది. టాప్-5 ర్యాంకింగ్స్‌లో మన ఆటగాళ్లే ముగ్గురు ఉన్నారు. దీన్ని బట్టే భారత్ హవా ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నాడు లెజెండ్ ధోని. వయసు పెరుగుతున్నా అదే ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్న మాహీ.. ట్రెయినింగ్ సెషన్స్‌లో కుర్ర క్రికెటర్లతో పోటీ పడుతున్నాడు.