Home » Tech news
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ఒక చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో అమెరికాలో ప్రస్తుతం మీరు టిక్‌టాక్‌ను ఉపయోగించలేరు. అయితే ట్రంప్ మళ్లీ దీనికి ఆమోదం చెబుతారని తెలుస్తోంది.
రేపటి (జనవరి 19) నుంచి అమెరికాలో టిక్‌టాక్ నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ కొత్త రీల్స్ ఫీడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు సెల్ఫీ ప్రియులా అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా వాట్సాప్ నుంచి సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దీంతోపాటు మరొక ఫీచర్ కూడా వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీ వాట్సాప్ డేటాకు భద్రత ఉందా. మీ సమాచారాన్ని ఎవరైనా చదివే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే ఇటివల మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మీరు తక్కువ ధరల్లో ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకు క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్‌ను ఇప్పుడు రూ. 4,500కే కొనుగోలు చేయవచ్చు.
ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మీరు టెక్నాలజీ ప్రియులా, అయితే ఈ వార్త మీ కోసమే. ఈ క్రమంలో 2025లో కొత్తగా వచ్చే సాంకేతికతల గురించి ఇక్కడ తెలుసుకుందాం. క్వాంటం కంప్యూటింగ్, డేటా కేంద్రాలు, రోబోటిక్స్ వంటి అనేక మార్పులు రాబోతున్నాయి.
ఒక భారతీయ టెక్ ఉద్యోగి తాను ఎదుర్కొన్న 15 గంటల ఫిఫ్ట్ టైమింగ్, స్టార్టప్ సహ వ్యవస్థాపకుడి వేధింపుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో తాను గూగుల్ మీట్లో ఏడ్చానని వెల్లడించారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. AI చాట్‌బాట్ ఇప్పుడు వీడియో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా వస్తువులను గుర్తిస్తుంది. దీంతోపాటు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది.
వాట్సాప్‌లో మీకు పోల్ ఫీచర్ గురించి తెలుసా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది ఉన్న గ్రూపులలో పోల్ క్రియేట్ చేయడం ద్వారా ఆయా సభ్యుల అభిప్రాయాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.