Home » TG News
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రాలో నెల్లూరు వాసి విజేతగా నిలిచి, స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (వీఅండ్ఈ) సమర్పించిన నివేదికకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్‌లు, పరిశోధన విభాగాలు.. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది.. అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలేమీ లేవు.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ గోద్రెజ్ క్యాపిటల్ తమ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.
HCU Land Issue: తెలంగాణలో హెచ్‌సీయూ భూముల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు ఫేక్ వీడియోలతో ప్రచారం చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ నేతలను విచారణ చేస్తున్నారు.
BJP MP Raghunandan Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకోమాకని హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్‌కు వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో స్థానం లేదని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.
Harish Rao: రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్‌రావు విమర్శించారు.
వారిద్దరూ స్నేహితులు. కానీ.. ఓ చిన్న విషయంలో వచ్చిన తేడాతో చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. నగరంలోని బోడుప్పల్ కళానగర్ కాలనీలో జిమ్ నిర్వాహకుడు సాయికిషోర్‌ను డంబెల్‌తో కొట్టిచంపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.