Home » TGSPDCL
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్కేంద్రాలను నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడం వంటి నిర్ణయాలన్నీ మాజీ సీఎం కేసీఆరే తీసుకున్నారని జ్యుడీషియల్ కమిషన్ నిర్ధారించింది.
రాష్ట్ర జెన్కోకు చెందిన రామగుండంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆర్‌టీఎ్‌స-బీతో ఏడాది కాలానికి, కొత్తగూడెం కేటీపీఎ్‌స-5కు
ఫైల్‌ను ముందుకు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యుత్ అధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడ్డాడు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో ఉద్యోగులకు భారీగా పదోన్నతులు కల్పించారు.
ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్/ఫోన్‌పే/అమేజాన్ పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేందుకు బాగా అలవాటు పడ్డవారు కొంత ఇబ్బందుల్లో పడ్డారు.