Home » Today Horoscope
నేడు (10-7-2023 - సోమవారం) కొన్ని రాశుల వారు సమస్యలు తప్పవట. అవేంటో తెలుసుకుని ముందే జాగ్రత్తపడటం మంచిది. ఇక మనశ్శాంతి లోపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఓ రాశి వారు ఆర్థికపరంగా చిక్కులు ఎదుర్కొంటారట. సింహరాశి వారికి ఒక సమాచారం కలవరపెడుతుందట. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (9 - 7 - 2023 - ఆదివారం) అన్ని రాశుల వారి ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని రాశులవారైతే ఏది పట్టుకున్నా బంగారమవుతుందట. ఆ వివరాలు మీరూ చూసేయండి..
నేడు (8-7- 2023 - శనివారం) దాదాపు అన్ని రాశుల వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. కొన్ని రాశుల వారికి గోసేవ చేయాలని సూచించడం జరిగింది. అన్ని రాశుల వారి ఫలితాలు నేడు బాగానే ఉన్నాయి కానీ ఈ సూచనలు పాటిస్తే మరింత బాగుంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (7 - 7 - 2023 - శుక్రవారం) సింహరాశివారికి అద్భుతంగా ఉంటుందట. ఏది పట్టుకున్నా బంగారమవుతుందట. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని రాశుల వారికి మాత్రం సూచనలు చేయడం జరిగింది. అది పాటిస్తే ఫలితం మరింత బాగుంటుందట. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (6-7-2023 - గురువారం) ఒక రాశివారి ఫలితం అదిరిపోయింది. వారికి అదనపు ఆదాయం కూడా కలిసొస్తుందట. ఇక కొన్ని రాశులవారికి పలు సూచనలు చేయడం జరిగింది. అది పాటిస్తే ఫలింత మరింత బాగుంటుందట. ఇక దాదాపు అన్ని రాశుల వారికి ఫలితం బాగానే ఉంది.
నేడు (5-7-2023 - బుధవారం) సింహరాశి, కర్కాటకం, మిథునం, కన్యా, తుల తదితర రాశుల వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అది చేస్తే మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి. వృషభ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైతే తప్పక విజయం సాధిస్తారట. మేష రాశివారికి నేడు ఏం చేసినా మంచి ప్రతిఫలాలు అందుకుంటారట.
నేడు (4-7-2023 - మంగళవారం) అన్ని రాశుల వారు తమ ఫలితాలను చూస్తే చాలా హ్యాపీ ఫీలవుతారు. ప్రతి ఒక్కరి ఫలితం చాలా బాగుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఆలయ దర్శనం చేయడం జరిగింది. ఆలయాలను దర్శిస్తే మరింత సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక ఏ ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (3-7-2019 - సోమవారం) దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయి. సింహరాశి వారు మాత్రం నేడు ఒక గుడ్ న్యూస్ అందుకుంటారట. అంటే.. ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైతే తప్పనిసరిగా సత్ఫలితం సాధిస్తారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
నేడు (1-7-2023 - శనివారం) అన్ని రాశుల వారికి దాదాపు చాలా బాగుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం సూచన చేయడం జరిగింది. కొన్ని రాశుల వారికి ఆలయ సందర్శన మరింత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏ ఏ రాశుల వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలనేది సూచించడం జరిగింది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (30-6-2023 - శుక్రవారం) సింహరాశి వారికి చికాకులు అన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఇక మిధున రాశి వారికి అయితే దాదాపు ఏ రంగంలో ఉన్నా కూడా నేడు కలిసొస్తుందట. తుల రాశి వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉందట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.