Home » TTDP
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): పోలవరం (Polavaram) నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) మరోసారి ఉదారత చాటుకున్నారు. పేరంటాలపల్లి గ్రామస్థులకు దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు.
TS News: పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని టీడీపీ (TDP) తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. గతంలోలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.