Home » Uttar Pradesh
మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తొక్కిసలాట ఘటనపై మహాకుంభ్నగర్ డీఐజీ వైభవ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, మహాకుంభ్ తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనకు వెనకగల 10 కారణాలు ఇవే..
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు అధికారులు స్పందించారు.
Mahakumbh: మౌని అమావాస్య నేపథ్యంలో 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్కు చేరుకొనున్నారు. వారి కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోన్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ బజ్రియా పోలీస్ స్టేషన్ పరిధిలో పూల వ్యాపారం చేసుకుంటూ ఓ వృద్ధ జంట జీవిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా.. ఓ కుమారుడికి పెళ్లై పిల్లులు కూడా పుట్టారు. బామ్మ వయసున్న మహిళతో స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని పరిచయం ఏర్పడింది.
మహా కుంభమేళాకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజు కూడా దాదాపు 50 లక్షల మందికిపైగా వెళ్తున్నారు. అయితే ఇప్పటివరకు గత 15 రోజుల్లో ఎంత మంది ఈ మేళాను సందర్శించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్: బాగ్పత్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. లడ్డూ వేదిక కుప్పకూలడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.
అమిత్షా తన పర్యటనలో భాగంగా శృంగేరి, పూరి, ద్వాకరా శంకరాచార్యులను కలుసుకుంటారు. సాయంత్రం ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు
భారతీయ హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ ప్రత్యేకమైన రోజున గంగా జలం అమృతంగా మారుతుందని భావిస్తారు. ఇలాంటి రోజున త్రివేణి సంగమంలోని పవిత్ర జలాల్లో స్నానం ఆచరించిన వారి అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు..