Home » Vegetable Prices
Lemon Auction: నిమ్మకాయకు రూ.13 వేలు అంటే నమ్ముతారా.. కానీ ఇది నిజం. ఒక చోట వేలంపాటలో కేవలం ఒక్క నిమ్మకాయ ఏకంగా రూ.13 వేల భారీ ధర పలికింది. మరి.. అంత ధర చెల్లించి నిమ్మకాయను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది.. అందులో అంత ప్రత్యేకత ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
న్యూఢిల్లీలోని గిరి నగర్ కూరగాయల మార్కెట్కు రాహుల్ గాంధీ ఇటీవల వెళ్లారు. అక్కడి కొనుగోలుదారులతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై చర్చించారు.
Vegetable Prices: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి కాయగూరలు. ధరలతో ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కొనాలంటే భయపడేలా చేస్తున్నాయి. రోజురోజుకీ రేట్లు మరింత పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి.
ఆన్లైన్ గ్రాసరీల్లో కూరగాయల రేట్లు జనాల్ని హడలెతిస్తున్నాయి. హోల్సేల్, రిటైల్ మార్కెట్లతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
గుర్రంకొండ మార్కెట్ యార్డులో మంగళ వారం కిలో టమోటా ధర రూ.64 పలికిం ది.
రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
కొత్తిమీర రేటు కొండమీదికెక్కింది! పప్పులో వేసుకునే పాలకూర ధర బాగా ప్రియమైంది!! వీటితోపాటు నిన్న, మొన్నటి వరకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న బెండకాయ, దొండకాయ, క్యారెట్ తదితర కూరగాయల ధరలు సైతం క్రమేపీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అల్వాల్ కనాజిగూడలో మానసరోవర్ హైట్స్ అపార్ట్ మెంట్ ఉంది. ఇందులో 400 కుటుంబాల వరకు ఉన్నాయి. బిల్డింగ్ వద్ద ఓ జంట కూరగాయాలు విక్రయిస్తోంది. ప్లాట్లలో అందరూ సీనియర్ సిటిజెన్స్ కావడంతో ఇంటింటికీ వెళ్లి మరి కూరగాయాలు అందజేసే వారు. 20 ఏళ్ల నుంచి వారు అక్కడే ఉంటున్నారు.
కురగాయల ధరలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకురానుంది. పట్టణాలు, నగరాలకు సమీపంలో కురగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.
మే మాసం వెళ్లింది. జూన్ మాసం వచ్చింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. వేసవి వెళ్లింది. భానుడి భగభగలు తగ్గియి. వర్షాకాలం వచ్చింది. దీంతో నాలుగు చినుకులతో చల్లదనాన్ని తీసుకు వస్తుందనుకుంటే.. ధరల వేడిని తీసుకు వచ్చింది. దీంతో పప్పు, ఉప్పులే కాదు.. కాయగూరలు, బాయిలర్ చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి.