Home » Vidadala Rajini
Andhrapradesh: సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్ యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు కూడా రజినీ ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని రూ.1.16 కోట్ల కమిషన్ నొక్కేశారు.
Andhrapradesh: పేదల బతుకులతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రి విడదల రజని చెలగాటం ఆడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ1, ఏ2 చర్యలతో ఆరోగ్య శాఖ నిర్వీర్యమైందని విమర్శించారు. వైసీపీ పాలనలో గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణమన్నారు. అంబులెన్స్ కొనుగోళ్ల పేరుతో రూ.307 కోట్లు విజయసాయి రెడ్డి అల్లుడికి జగన్ కట్టబెట్టారని ఆరోపించారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడుకు సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును వైసీపీ నియమించింది.
మంత్రి విడదల రజని కార్యాలయంపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే.. అర్దరాత్రి మంత్రి విడదల రజవీ ఆఫీస్ ఎదుట అలజడి చోటు చేసుకుంది.
విశాఖ కేజీహెచ్‌లో చేపట్టిన రూ. 16 కోట్ల అభివృద్ధి పనుల మంత్రి విడదల రజిని ప్రారంభించారు.
మంగళగిరిలోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌లో అందరూ చూస్తుండగా ఉద్యోగి చెంపపై ఓఎస్డీ మదుసూధన్ రెడ్డి కొట్టారు.
పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.
తాగునీటి పైపులైన్ పనులు 90 శాతం పూర్తయినా అందుబాటులోకి తేవడం లేదు. పైపులైన్ కూడా పూర్తి చేయలేకపోయిన రజిని మంత్రిగా సిగ్గుపడాలి. పనులు పూర్తి చేయాలన్న ఇంకితజ్ఞానం లేని రజిని. మంత్రికి తెలిసింది దోచుకోవడం.. దాచుకోవడమే.
మెడికల్ కాలేజీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తితో నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిమిత ఫీజులతో మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు మెడికల్ సీట్లు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యార్థులకు మేలు జరుగుతుంది.