Home » VIJAYASHANTHI
తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై దాడులు, అరెస్టులు దుర్మార్గామని బీజేపీ(Bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
ఏ ఒక్క సామాజికవర్గానికి నేను వ్యతిరేకం కానప్పటికీ, అణచివేతకు చిరకాలంగా గురిచేయబడ్డ, అన్నివర్గాల ప్రజలూ ఉన్నతంగా గౌరవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తినని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు.
OTT కి ఫిలింసెన్సార్ (Filmcensor) తప్పనిసరిగా కావాలని("It needs Censor for ott platform") బీజేపీ (BJP) సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు.
బీఆర్ఎస్ నేతల(BRS leaders) అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ (Investigation by Central Investigative Agencies) అనగానే వారు వణికిపోతున్నారని బీజేపీ( BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తెలంగాణ(Telangana)లో విద్యార్థిగా, ఉద్యోగార్థిగా ఉండటమంటే జీవితాన్ని బలిపెట్టడమే అనే స్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) విద్యావ్యవస్థను దిగజార్చిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
ల్లీ లిక్కర్ స్కాం, తెలంగాణలో జరిగిన అవినీతితో తన కుటుంబ సభ్యులెవ్వరికీ సంబంధం లేదని సీఎం కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు.
బీఆర్ఎస్(BRS)ను కనీసం పక్క రాష్ట్రాల్లో కూడా ఇంతవరకూ ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదనీ, కానీ ఢిల్లీ లిక్కర్ కేసు ద్వారా భారతదేశం మొత్తం బీఆర్ఎస్, కేసీఆర్ (CM KCR) గురించి తెలుసుకుందని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో అవినీతి సహజమైన ప్రక్రియగా మారిపోయిందని బీజేపీ(bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు.
లంగాణ (Telangana) రాష్ట్రంలో అధికార బీఆరెస్ (BRS) పాలనలో కొనసాగుతున్న అక్రమ వ్యవహారాలపై జరుగుతున్న విచారణ పూర్తయిన రోజున గులాబీ దళం పునాదులు కదులుతాయని బీజేపీ(BJP) నాయకురాలు విజయశాంతి అన్నారు.