Home » Viral News
రోజురోజుకు సైబర్ మోసాలు క్రమంగా పంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఫేక్ ట్రేడింగ్ యాప్ కారణంగా ఏకంగా రూ. 91 లక్షలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ ప్రస్తావించి కీలక విషయాన్ని తెలిపాడు.
మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన స్వగ్రామానికి వెళ్లారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కానుంది. అయితే సీఎం పదవి తనకు ఇవ్వలేదనే కారణంతోనే ఆయన తన గ్రామానికి వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పలువురు ప్రయాణికులతోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది మరణించగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకంగా సిద్ధమవుతారు. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కాబోయే జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చుని పురోహితుడు చెప్పింది చేస్తారు. తమకు ఎంత నచ్చిన విషయాలనైనా ఈ రోజు పక్కన పెట్టేస్తారు.
ఈ ప్రకృతికి సంబంధించిన కొత్త విషయం బయటపడినప్పుడు, అప్పటి వరకు చూడని జంతువు కనిపించినపుడు ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని వింత జంతువులను మొదటి సారి చూసినపుడు భయం, ఆశ్చర్యం ఒకేసారి కలుగుతాయి. ప్రస్తుతం అలాంటి జంతువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వధువు ప్రవర్తనపై కామెంట్లు కురిపిస్తున్నారు.
వివాహాలకు సంబంధించిన ఫన్నీ వీడియాలు, ఆసక్తికర వీడియోలు కూడా ఇకపై తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియాలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధూవరుల ప్రవర్తన చూస్తే ఖంగు తినాల్సిందే.
అమిత్ కుమార్ 2019 వరకూ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పని చేసేవారు. అప్పుడు తోటి ఉపాధ్యాయుల జీతం రూ.42 వేలు ఉన్నప్పటికీ అమిత్ జీతం కేవలం రూ.8 వేలు మాత్రమే. పేరుకి పార్ట్ టైమ్ ఉద్యోగం అయినా అమిత్ మాత్రం ఫుల్ టైమ్ పని చేయాల్సి వచ్చేది.
మీరు పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిగి పోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ల నుంచి ఉపశమనం కలిగించడానికి BSNL చౌక ప్లాన్లను ప్రారంభించింది. దీనిలో మీకు 5 నెలలకుపైగా ఉన్న ప్లాన్ ధర వెయ్యిలోపు ఉండటం విశేషం.
పలువురు కలిసి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు పడవల్లో వెళ్తున్న క్రమంలో అధికారులు కట్టడి చేశారు. విశ్వసనీయంగా సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి ఏకంగా 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.