Home » Viral Videos
రాత్రి వేళ ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు బైకుపై వస్తారు. వీధి వీధి తిరుగుతూ గమనిస్తుంటారు. ఈ క్రమంలో ఓ వీధిలో కారు కనిపించగానే ఆగుతారు. ఓ దొంగ కిందకు దిగి అక్కడి తలుపు వద్దకు వెళ్లి బయట గడియ వేస్తాడు. ఆ తర్వాత కారు వద్దకు వెళ్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సంపన్నులు మారేందుకు అనుసరించాల్సి ఆరు సింపుల్ టిప్స్ను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఓ మహిళ ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని బలంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నా కూడా చివరకు ఆమెకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. చివరకు ఆమె గేదె వద్ద చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
చేతికి గాయమైన ఓ కోతి మెడికల్ షాపులోకి తనంతట తానుగా వచ్చి చికిత్స చేయించుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్లో వెలుగు చూసిన ఈ ఘటనపై జనాలు నోరెళ్లబెడుతున్నారు.
ఇద్దరు వ్యక్తులు చేసని పనికి అభాసుపాలపై ఓ చైనా రెస్టారెంట్ ఏకంగా 4 వేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
రైల్లో ఓ వ్యక్తి చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన లగేజీని హుక్కు తగిలించాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. లగేజీ అయితే తగిలించాడుగా గానీ.. తీరా దాన్ని తీసుకునే క్రమంలో వింత నిర్వాకానికి పాల్పడ్డాడు..
ఓ వ్యక్తి చేతిలో ఓ పాలిథిన్ కవర్తో మెట్రో రైలు ఎక్కాడు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేకున్నా కూడా.. లోపల కూర్చున్న తర్వాత అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. సీట్లో కూర్చున్న అతను.. చివరికి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
కుంభమేళాలో తప్పపోయిన ఓ మహిళ సోషల్ మీడియా పుణ్యమా అని మళ్లీ తన కుటుంబసభ్యలను చేరుకోగలిగింది. ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి చాలా కాలం తర్వాత ఏసీని ఆన్ చేయగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో ఏంటా అని తెరచి చూడగా చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ పక్షికి వింత పరీక్ష పెట్టగా దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పక్షికి ఓ వైపు చిన్న సైజులో ఉండే రంగు రంగుల ప్లాస్టిక్ బుట్టలను ఉంచారు. అలాగే ఇంకోవైపు ఆ రంగులకు మ్యాచ్ అయ్యేలా రంగు రంగు పూలను కూడా ఏర్పాటు చేశారు. చివరకు పక్షి ఏం చేసిందో చూడండి..