Home » WHO
డబ్ల్యూహెచ్ఓ(WHO) సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది. దేశంలోని మధ్య ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పింది.
కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్(MPox) అనే వైరస్ చుట్టుముడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌కు సంబంధించి సోమవారం తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.
మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు.
ఆఫ్రికన్ దేశాల్లో మంకీ పాక్స్(Monkey pox) కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఈ వైరస్ మరో రెండు దేశాల్లోకి ప్రవేశించింది. దాయాది పాకిస్థాన్ సహా.. స్వీడన్ దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ (mpox) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో మొదటి కేసు నమోదైంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్రికా వెలుపల ఇదే మొదటి పాక్స్ కేసు అని WHO ధృవీకరించింది.
ఇటీవల ముంబైలో తండ్రీ కొడుకుల ఆత్మహత్య సంఘటన అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. భారత్‌లో యువకులతోపాటు వృద్ధులు కూడా ఎదుర్కొంటున్న.....
భారత్‌లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉంది.
భారత్‌లో బర్డ్ ఫ్లూ రెండో కేసును గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల బాలికలో హెచ్9ఎన్2 వైరస్ ద్వారా సోకే బర్డ్
భానుడి భగభగలతో మే నెలలో భూగోళం మండిపోయింది. భారత్‌పై ఉష్ణోగ్రతల(High Temperatures) ప్రభావం భారీగా ఉంది. దీంతో అత్యంత ఉష్ణమయ నెలగా మే నిలిచింది. వరుసగా 12 నెలల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించింది.
ప్రపంచంలో బర్డ్ ఫ్లూ(Bird Flu) తొలి మరణం మెక్సికోలో(Mexico) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధ్రువీకరించింది. 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌లో తీవ్రమైన జ్వరం, శ్వాస ఆడకపోవడం, అతిసారం, వికారం తదితర జబ్బులతో బాధపడుతూ మెక్సికోలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.