Home » Woman Health
మహిళా ఉద్యోగులకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళలకు వివిధ రంగాల్లో అత్యంత ప్రోత్సాహం లభిస్తున్న రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణకు దేశంలోనే రెండో స్థానం దక్కింది.
ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది.
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉండిందట.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. రక్త సంబంధిత సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాధితురాలికి వేసిన వ్యాక్సిన్ వికటించింది. దీంతో బాధితురాలి ముఖం గుర్తు పట్టరానంతగా మారిపోయింది.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టించింది.
ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.
పనికిరావడంలేదని యజమానులు గదిలో నిర్భంధించి పాశవికంగా హింసించిన ఘటనలో గాయపడిన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ (20) నిమ్స్ ఆస్పత్రిలో కోలుకుని ఆదివారం డిశ్చార్జ్ ఆయ్యారు.
ఓ చెంచు మహిళను నిర్బంధించిన ఆ కౌలుదార్లు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టారు. ఆపై పచ్చి మిరపకాయలను దంచి ఆమె కళ్లలో, మర్మాంగాల్లో పెట్టారు. మర్మాంగాలపై డీజిల్ పోసి అగ్గిపుల గీసి కాల్చారు.
ఆడవారు తమ జీవితంలో ప్రతి దశలోనూ విభిన్న రకాల మార్పులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటి కారణంగా వారి ఫిట్నెస్ దెబ్బతింటుంది. అలా కాకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..