Home » Youtuber
సహచర నటిని వేధించిన కేసులో యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఇది సోషల్ మీడియా యుగం. అంతా యూట్యూబ్ ఛానెల్నే ఫాలో అవుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు సబ్ స్క్రైబర్స్ వెల్లువెత్తుతున్నారు. ఫాలోవర్స్ సైతం అదే విధంగా ఉంటున్నారు. మరి కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు అటు సబ్ స్క్రైబర్స్ ఉండడం లేదు.. ఇటు ఫాలోవర్స్ సైతం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఫాలోవర్స్‌తోపాటు సబ్ స్క్రైబర్స్ పెంచుకోవాలంటే..
ఓ మాజీ ఉపాధ్యాయురాలు దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ యూట్యూబర్ లలో ఒకరిగా నిలిచింది. అసలు ఆమె ఎవరు? ఏం చేస్తుంది? యూట్యూబ్ ద్వారా కోట్ల రూపాయిలు ఎలా సంపాదిస్తుందో పూర్తిగా తెలుసుకుందాం..
యూట్యూబ్ తన ప్లాట్‌ఫాంను నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంటుంది. దీంతో వినియోగదారులతోపాటు క్రియేటర్లకు కూడా మేలు జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటించిన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే హర్ష సాయికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
యూట్యూబ్ క్రియేటర్లకు మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గత అనేక నెలలుగా షార్ట్ వీడియోల టైం పరిమితిని పెంచాలని చేసిన విజ్ఞప్తుల మేరకు యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏం ప్రకటించారనేది ఇక్కడ చుద్దాం.
యూట్యూబర్ హర్ష సాయి కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. హర్ష సాయికి సంబంధించి ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. అందులో ఓ అమ్మాయి మాటలు ఉన్నాయి. కొందరు నేతల కోసం హర్ష సాయి బ్రోకర్ పనులు కూడా చేసినట్టు తెలుస్తోంది.
యూట్యూబర్ హర్షసాయికి(Harsha Sai Controversy) సంబంధించిన మరో ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.
యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ యూట్యూబర్(YouTuber) హర్ష సాయి (Harsha Sai) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Telangana: ‘‘ మెగా’’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం.