Home » YS Jagan
వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ అప్పటి విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విపక్షాలు ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఏం జరగడంలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అధికారం పోయినా కొందరు వైసీపీ నాయకులు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై ఆ పార్టీ నేతలకు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆర్కే రోజా శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా స్పందనపై వైఎస్ షర్మిల శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా చురకలంటిస్తూ స్పందించింది.
అడ్డగోలు ఒప్పందానికి... అర్థంలేని సమర్థన! పైగా... శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు!
జగన్ ప్రభుత్వ పాపం విద్యుత్తు వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జాలతోపాటు అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వాటిపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తనదైనశైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు.
YS Jagan: టీడీపీ సర్కారుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. డిస్కంలను నిలబెట్టడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
అదానీ ముడుపుల వ్యవహారంలో వైఎస్ జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తెలిపారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశం లేదన్నారు.