Home » Zomato
అధునిక టెక్నాలజీ అయిన ఏఐ అన్ని రంగాల్లోకి వేగంగా దూసుకుపోతుంది. ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రంగాల్లో ఇది వాస్తవ రూపం దాల్చింది. తాజాగా ఏఐ వల్ల ఓ కంపెనీలో వందల సంఖ్యలు ఉద్యోగాలు హుష్ కాకి అయ్యాయి. ఆ వివరాలు..
జొమాటో 600 మంది ఉద్యోగులను తొలగించింది. పేలవమైన పని తీరు, సమయపాలన దెబ్బతినడం వల్ల కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌పై వేటు వేసినట్టు ప్రకటించింది
కొందరు డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఫుడ్ తినేస్తున్నారని పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దాని వెనుక కథను తలుచుకుంటే మాత్రం కళ్లు చెమర్చక తప్పదు.
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు ఇక నుంచి పూర్తిగా మారనుంది. ఈ విషయాన్ని సంస్థ CEO గోయల్ ప్రకటించారు. అయితే ఎందుకు పేరు మార్చారు, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఏదైనా ఈవెంట్ లేదా కచేరి కార్యక్రమానికి వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ధరల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. తాజాగా చోటుచేసుకున్న అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అతనికో కాలు లేదు. చేసేందుకు సరైన పని లేదు. అయినప్పటికీ చిన్నబోలేదు. ఏ పని దొరికిన సరే చేద్దామని అనుకున్నాడు. డెలివరీ బాయ్‌గా మారాడు. టీవీఎస్ మోపెడ్ వేసుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ సంపాదిస్తున్నాడు. ఇతరుల మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడు.
ఆర్థిక సమస్యలతో ఆ వివాహిత తల్లడిల్లింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. కుమారుడు ఉండటం వల్ల జాబ్ చేసే పరిస్థితి లేదు. దాంతో జొమాటో డెలివరీ ఏజెంట్‌గా మారింది. తనతోపాటు పిల్లాడిని కూడా తీసుకెళుతోంది. వివాహిత జాబ్ చేస్తోండగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్అవుతోంది.
సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అద్భుతాలు చేయొచ్చని మరోసారి రుజువైంది. తన తెలివితేటలతో ఓ నెటిజన్ ఏకంగా జొమాటో కంట్లో పడ్డాడు..
చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తిపై డెలివరీ బాయ్ మండిపడ్డాడు. పండగ పూట చికెన్ తినడం ఏంటని గొడవకు దిగాడు.
చేతులు లేవు. వాహనం నడుపుతున్నాడు. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. అది కూడా జొమాటో సంస్థ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గా అతడు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లు కురిస్తున్నారు.