కార్వంటైన్‌గా అమీర్‌పేట్‌లోని ప్రకృతి చికిత్సాలయం
ABN , First Publish Date - 2020-03-19T17:46:43+05:30 IST
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్‌ల సంఖ్యను సైతం ప్రభుత్వం పెంచుతోంది.

హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్‌ల సంఖ్యను సైతం ప్రభుత్వం పెంచుతోంది. అమీర్‌పేట్‌లోని ప్రకృతి చికిత్సాలయాన్ని కార్వంటైన్‌గా మార్చివేశారు. ప్రకృతి వైద్యసేవలు, యోగా శిక్షణను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రకృతి వైద్యం కోసం చికిత్సాలయంలో చేరిన రోగులను అధికారులు ఇళ్లకు పంపించివేశారు.