ఘనంగా పమిడి రమేష్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-04-11T21:43:00+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత పమిడి రమేష్‌ జన్మదిన వేడుకలు స్థానిక ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొళ్లపూడి వేణుబాబు, టీడీపీ యువనేత నవులూరి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో శ్రేణులు బర్త్‌డే కేక్‌ కట్‌ చేసి రమేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్నారు.

ఘనంగా పమిడి రమేష్‌ జన్మదిన వేడుకలు
కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ శ్రేణులు

తాళ్లూరు, ఏప్రిల్‌ 11 : టీడీపీ సీనియర్‌ నేత పమిడి రమేష్‌ జన్మదిన వేడుకలు స్థానిక ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొళ్లపూడి వేణుబాబు, టీడీపీ యువనేత నవులూరి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో శ్రేణులు బర్త్‌డే కేక్‌ కట్‌ చేసి రమేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి జి.వేణుబాబు, టీడీపీ బీసీ సెల్‌ నేత పిన్నిక రమేష్‌బా బు, నాయకులు తూము శివనాగిరెడ్డి, రాచకొండ వెంకట్రావు, నవులూరి విద్యాసాగర్‌, చంద్రగిరి గుర్వారెడ్డి, కె.నరసింహారావు, కె.రామయ్య, నుసుం ఆదినారాయణరెడ్డి, కైపు నాగార్జునరెడ్డి, వంగపల్లి నాగేశ్వరరావు, పాలుపోగురాజు, చాట్ల డాని, జాష్టి శ్రీనివాసులు, కురిచేటి శ్రీను, నాదెండ్ల శ్రీను, చుక్కా సత్యం, నాగయ్య, హనుమయ్య, పాలెపోగు దాసు, షేక్‌ పెద్దబడే, బూచిరాజు రావులపల్లి శ్రీను అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

దొనకొండ : తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ టీడీపీ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తూ గ్రామాల్లోని ప్రజల్లో సహితం మంచి నాయకుడిగా పమిడి రమేష్‌ గుర్తింపు పొందారని టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంగళవారం రమేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ దర్శి నియోజకవర్గ బీసీసెల్‌ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పులిమి రమణాయాదవ్‌, నాయకులు దుగ్గెంపూడి చెంచయ్య, కామేపల్లి చెంచయ్య, పత్తి వెంకటేశ్వర్లు, మన్నెం గాలెయ్య, విప్పర్ల లక్ష్మీరావు, తోటా వెంకటేశ్వర్లు, విప్పర్ల రమణయ్య, నిమ్మకాయల సుబ్బారెడ్డి, నల్లూరి శ్రీనివాసరావు, కొమ్మతోటి సుబ్బారావు, వడ్లమూడి చెన్నయ్య, పోతిపోగు చెన్నయ్య, యరగొర్ల బసవయ్య, శృంగారపు నాగసుబ్బారెడ్డి, పరుచూరి రామలింగయ్య, వల్లపునేని కేశవ, పురుషోత్తం సత్యానందం మరికొందరు పాల్గొని కేకు కట్‌ చేసి ప్రజలకు కేకు, స్వీట్లు పంపిణీ చేశారు.

కురిచేడు : టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ జన్మదిన వేడుకలు కురిచేడు మం డ లం పడమర వీరాయపాలెంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కోసి అందరికీ పం చా రు. కార్యకర్తలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పిడతల నెమిలియ్య, గణపర్తి వెంకటేశ్వర్లు, మాజీ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, కాళ్ల వెంకటేశ్వర్లు, తూ మాటి బ్రహ్మయ్య, తిరువాయిపాటి నరసింహారావు, పావులూరి శేఖర్‌, కందిమళ్ల ఆంజనేయులు, గణపర్తి వెంకటేశ్వర్లు, మక్కెన పెద్ద నాగేశ్వరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-11T21:43:00+05:30 IST