Share News

Five State Exit Poll Results 2023 Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?

ABN , First Publish Date - 2023-11-30T17:37:06+05:30 IST

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Five State Exit Poll Results 2023 Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?

Live News & Update

  • 2023-11-30T19:47:13+05:30

    తెలంగాణ ఎన్నికలపై న్యూస్ 24-టుడేస్ చాణక్య సర్వే:

    కాంగ్రెస్: 71

    బీఆర్ఎస్: 33

    బీజేపీ: 7

    ఎంఐఎం: 8

  • 2023-11-30T19:44:55+05:30

    తెలంగాణ ఎన్నికలపై జన్‌కీ బాత్ సర్వే:

    కాంగ్రెస్: 48-64

    బీఆర్ఎస్: 40-55

    బీజేపీ: 7-13

    ఎంఐఎం: 4-7

  • 2023-11-30T19:22:25+05:30

    తెలంగాణ ఎన్నికలపై టీవీ9 భారత్ వర్ష్-పోల్‌స్ట్రాట్ సర్వే:

    కాంగ్రెస్: 49-59

    బీఆర్ఎస్: 48-58

    బీజేపీ: 5-10

    ఎంఐఎం: 6-8

  • 2023-11-30T19:10:58+05:30

    ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై టీవీ9 భరత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్ సర్వే:

    బీజేపీ: 35-45

    కాంగ్రెస్: 40-50

    బీఎస్పీ+ : 0

    ఇతరులు: 0-3

  • 2023-11-30T18:31:11+05:30

    తెలంగాణ ఎన్నికలపై ఇండియా టీవీ సర్వే:

    కాంగ్రెస్: 63-79

    బీఆర్ఎస్: 31-47

    బీజేపీ: 2-4

    ఎంఐఎం: 5-7

  • 2023-11-30T18:28:05+05:30

    ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై ఏబీపీ న్యూస్- సీ ఓటర్ సర్వే:

    బీజేపీ: 36-48

    కాంగ్రెస్: 41-43

    బీఎస్పీ+: 0

    ఇతరులు: 0-4

  • 2023-11-30T18:21:08+05:30

    తెలంగాణ ఎన్నికలపై అగ్ని న్యూస్‌ ఎగ్జిట్ పోల్స్:

    బీఆర్‌ఎస్: 43-47

    కాంగ్రెస్ : 62-66

    బీజేపీ: 2-5

    ఎంఐఎం: 5-7

  • 2023-11-30T18:19:36+05:30

    మధ్యప్రదేశ్ ఎన్నికలపై జన్‌కీ బాత్ సర్వే:

    కాంగ్రెస్: 102-125

    బీజేపీ: 100-123

    బీఎస్పీ: 0

    ఇతరులు: 5

  • 2023-11-30T18:14:16+05:30

    తెలంగాణ ఎన్నికలపై పల్స్ టుడే సర్వే:

    బీఆర్ఎస్ : 69-71

    కాంగ్రెస్ : 37-38

    బీజేపీ : 03-05

    ఎంఐఎం : 06

    ఇతరులు : 01

  • 2023-11-30T18:09:12+05:30

    మిజోరం ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సర్వే:

    కాంగ్రెస్ - 6 - 10

    ఎంఎన్ఎఫ్ - 16 - 20

    జెడ్పీఎం - 10 - 14

    బీజేపీ - 0

  • 2023-11-30T18:07:50+05:30

    తెలంగాణ ఎన్నికలపై సీఎన్ఎన్ న్యూస్-18 సర్వే:

    బీఆర్ఎస్ : 48

    కాంగ్రెస్ : 56

    బీజేపీ : 10

    ఎంఐఎం : 05

    ఇతరులు : 00

  • 2023-11-30T18:04:48+05:30

    ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే:

    బీజేపీ: 30-40

    కాంగ్రెస్: 46-56

    బీఎస్పీ, ఇతరులు: 03

  • 2023-11-30T18:01:52+05:30

    మిజోరం ఎన్నికలపై టుడేస్ చాణక్య సర్వే:

    కాంగ్రెస్ - 6 - 10

    ఎంఎన్ఎఫ్ - 16 - 20

    జెడ్పీఎం - 10 - 14

    బీజేపీ - 2 - 3

    ఇతరులు - 0

  • 2023-11-30T17:56:52+05:30

    తెలంగాణ ఎన్నికలపై సీ-ప్యాక్‌ సర్వే:

    కాంగ్రెస్‌ : 65

    BRS : 41

    బీజేపీ : 04

    ఇతరులు : 09

  • 2023-11-30T17:55:03+05:30

    తెలంగాణ ఎన్నికలపై పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌ సర్వే:

    కాంగ్రెస్‌ 65-68

    బీఆర్ఎస్‌ 35-40

    బీజేపీ 7-10

    ఇతరులు 6-9

  • 2023-11-30T17:54:18+05:30

    రాజస్థాన్ ఎన్నికలపై సీ - ఓటర్ సర్వే:

    కాంగ్రెస్ : 74

    బీజేపీ : 111

    స్వతంత్రులు: 14

  • 2023-11-30T17:52:56+05:30

    మధ్యప్రదేశ్ ఎన్నికలపై పోల్‌స్ట్రాట్ సర్వే:

    కాంగ్రెస్: 111-121

    బీజేపీ: 106-116

    ఇతరాలు: 0-6

  • 2023-11-30T17:50:07+05:30

    మధ్యప్రదేశ్ ఎన్నికలపై మేట్రిజ్ (Matrize) సర్వే:

    బీజేపీ: 118-130

    కాంగ్రెస్: 97-107

    ఇతరాలు: 0-2

  • 2023-11-30T17:45:42+05:30

    తెలంగాణ ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు

    బీఆర్ఎస్ : 22-30

    కాంగ్రెస్ : 67-78

    బీజేపీ : 06-09

    ఎంఐఎం : 06-07

    ఇతరులు : 00

  • 2023-11-30T17:40:21+05:30

    తెలంగాణ ఎన్నికలపై ఆరా సర్వే ఫలితాలు:

    బీఆర్ఎస్ : 41-49

    కాంగ్రెస్ : 58-67

    బీజేపీ : 5-7

    ఇతరులు : 7-9

    AAARA.jpg

  • 2023-11-30T17:30:46+05:30

    తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు, గూగుల్‌కు అతుక్కుపోయారు.