Share News

Telangana Elections: వెనుకంజలో బర్రెలక్క

ABN , First Publish Date - 2023-12-03T12:22:20+05:30 IST

స్వతంత్ర అభ్యర్థిగా.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క వెనుకంజలో కొనసాగుతోంది.

Telangana Elections: వెనుకంజలో బర్రెలక్క

కొల్లాపూర్: స్వతంత్ర అభ్యర్థిగా.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క వెనుకంజలో కొనసాగుతోంది. బ్యాలెట్ బాక్సులో దూసుకుపోయిన బర్రెలక్క.. తర్వాత ఓట్ల లెక్కింపులో క్రమంగా వెనుకబడ్డారు. ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తుంటే అర్థమవుతోంది. మరి కొల్లాపూర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది

Updated Date - 2023-12-03T12:22:23+05:30 IST