కాకతీయ యూనివర్సిటీలో టెన్షన్..
ABN, First Publish Date - 2023-08-09T11:46:29+05:30 IST
వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులు నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ రాత్రి నుంచి నిద్ర లేకుండా ధర్నా చేస్తున్నారు. తమకు తక్షణమే హాస్టల్ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులు నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ రాత్రి నుంచి నిద్ర లేకుండా ధర్నా చేస్తున్నారు. తమకు తక్షణమే హాస్టల్ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్‌లోకి తమను అనుమతించే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. తాము జాయినింగ్ సమయంలో హాస్టల్ సదుపాయం కల్పిస్తామని యూనివర్శిటీ హామీ ఇవ్వడంతో.. వేరే కాలేజీలలో ఆప్షన్స్ వదులుకుని ఇక్కడ జాయినయ్యారు. ఇప్పుడు రాత్రికి రాత్రే హాస్టల్ నుంచి వాళ్లను గెంటివేయడంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-09T11:46:29+05:30