ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pemmasani: సీఎం రిలీఫ్ ఫండ్‎కు పెమ్మసాని ఫౌండేషన్ విరాళం

ABN, Publish Date - Sep 05 , 2024 | 10:02 PM

సీఎం రిలీఫ్ ఫండ్‎కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు.

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‎కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రూ. కోటి చెక్కును అందజేశారు.


ALSO READ: AP FLOODS: మళ్లీ పొంగిన బుడమేరు.. రాకపోకలకు అంతరాయం

లైన్‎మెన్ కోటేశ్వరావు కుటుంబానికి ప్రభుత్వవ సాయం

ఎన్టీఆర్ జిల్లా( ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నంలో వరదల కారణంగా విధి నిర్వహణలో మృతి చెందిన లైన్ మెన్ కోటేశ్వరావు కుటుంబానికి రూ. 32 లక్షల ఎక్స్ గ్రేషియాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది బాధితుడి భార్యకు ఉద్యోగం, పిల్లలకు డిగ్రీ పట్టభద్రులు అయ్యేంతవరకు సంవత్సరానికి ఒక్కొక్కరికిరూ. 25 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్‎గ్రేషియా చెక్కును, ప్రభుత్వ నియామక పత్రాన్ని , పిల్లల చదువుకు సంబంధించిన ఆర్థిక సహాయా ఉత్తర్వులను బాధ్యత కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Narayana: రేపే నిత్యవసరాల పంపిణీ.. మంత్రి నారాయణ సమీక్ష

Viral Video: సింహానికీ మనసుంటుంది.. పిల్ల సింహం నీళ్లలో పడడంతో తల్లి ఏం చేసిందో చూస్తే..

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

AP Politics: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 10:52 PM

Advertising
Advertising