ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pranav Gopal: అమర్నాథ్‌ను టీఎన్ఎస్ఎఫ్ చీఫ్ అంతమాట అనేశాడేంటి?

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:30 PM

Andhrapradesh: మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు చాలా భవిషత్‌ ఉందని, గుండెల్లో పెట్టుకుంటానంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రణవ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘‘విగ్రహానికి ఉత్సవ విగ్రహానికి తేడా తెలుసుకోవాలి గౌరవ మంత్రి అమర్నాథ్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం, మార్చి 8: మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై (Minister Gudivada Amarnath) టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (TNSF Chief Pranav Gopal) ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు చాలా భవిషత్‌ ఉందని, గుండెల్లో పెట్టుకుంటానంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రణవ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘‘విగ్రహానికి ఉత్సవ విగ్రహానికి తేడా తెలుసుకోవాలి గౌరవ మంత్రి అమర్నాథ్. జలగన్న క్లారిటీ ఇచ్చాడు అమర్ ఉత్సవ విగ్రహం. అందుకే ఎక్కడ సీట్లు ఇవ్వకుండా గుండెలో పెట్టుకున్నారు. ఉత్సవ విగ్రహం కూడా అంతే తిరగడానికి తప్ప పూజకు పనికి రాదు. పుష్పాలందు పనికి రాని పుష్పాలు ఉంటాయి. గుడ్డు లందు ఆమ్లెట్ కూడా పనికి రాని కోడిగుడ్లు ఉన్నట్టు’’ అంటూ ప్రణవ్ గోపాల్ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి...

NDA బీజేపీ- టీడీపీ మధ్య మళ్లీ దోస్తి.. ఆరేళ్ల తర్వాత కూటమిలోకి తెలుగుదేశం

Vallabhaneni Vamsi: యార్లగడ్డ దీక్ష వద్ద వల్లభనేని వంశీ హైడ్రామా


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 03:32 PM

Advertising
Advertising