Gold and Silver Rates: మళ్లీ పెరిగిన బంగారం, తగ్గిన వెండి..ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - Apr 20 , 2024 | 08:23 AM
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 20న) బంగారం రేటు స్పల్పంగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్‍లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74,340 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.74,350కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది.
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 20న) బంగారం రేటు స్పల్పంగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్‍లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74,340 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.74,350కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న రూ.68,150 ఉండగా, ప్రస్తుతం రూ.68,160కి ఎగబాకింది.
ఇది నిన్నటి రేటుతో పోల్చితే 10 రూపాయలు పెరిగింది. ఇక్కడ బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ పాలసీలు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సహా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,160, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,350
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,160, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,350
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,310, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,500
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,910, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.75,170
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,160, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,350
ఇక దేశంలో వెండి(silver) ధరల విషయానికి వస్తే ఈరోజు స్వల్పంగా తగ్గి రూ.86,400కు చేరింది. కాగా నిన్న ఈధర కిలో రూ.86,500గా ఉంది. నిన్నటితో పోల్చితే 100 రూపాయలు మాత్రమే తగ్గింది. కానీ హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.89,900గా ఉంది. ఇది నిన్న 90 వేలుగా ఉండేది.
ఇది కూడా చదవండి:
Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే
Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం