Share News

ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఖాళీలు

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:06 AM

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌...తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఖాళీలు

ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఖాళీలు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌...తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ఖాళీలు: 2

విభాగం: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.70,000

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పోస్టు ద్వారా రిజిస్ట్రార్‌, ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలు, జగన్నాథగట్టు, కర్నూలు చిరునామాకు పంపించాలి.

చివరి తేదీ: అక్టోబరు 22

వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/

Updated Date - Oct 11 , 2024 | 06:19 AM