Share News

ఎన్‌ఐహెచ్‌లో ఫ్యాకల్టీ

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:02 AM

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి(ఎన్‌ఐహెచ్‌), కోల్‌కతా....ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది....

ఎన్‌ఐహెచ్‌లో ఫ్యాకల్టీ

జాబ్‌ కార్నర్‌

ఎన్‌ఐహెచ్‌లో ఫ్యాకల్టీ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి(ఎన్‌ఐహెచ్‌), కోల్‌కతా....ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీలు: 24

విభాగాలు: పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, హోమియోపతి ఫార్మసీ, కేస్‌ టేకింగ్‌ అండ్‌ రిపర్టరీ, ఆర్గానన్‌ ఆఫ్‌ మెడిసిన్‌, మెటీరియా మెడికా తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ(హోమియోపతి) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టులకు రూ. 1,00,000; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కి రూ.75,000; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.55,000.

వయోపరిమితి: 45 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

పని ప్రదేశాలు: ఢిల్లీ, కోల్‌కతా

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 21, 22. 24, 25, 26

వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి(కోల్‌కతా - ప్రధాన కార్యాలయం; ఢిల్లీ - శాటిలైట్‌ క్యాంపస్‌)

వెబ్‌సైట్‌: https://www.nih.nic.in/

Updated Date - Oct 11 , 2024 | 06:19 AM