Share News

బెల్‌లో మేనేజర్‌ పోస్టులు

ABN , Publish Date - Oct 11 , 2024 | 06:09 AM

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)...శాశ్వత ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

బెల్‌లో మేనేజర్‌ పోస్టులు

బెల్‌లో మేనేజర్‌ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)...శాశ్వత ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 11

పోస్టుల వివరాలు

1. అసిస్టెంట్‌ మేనేజర్‌: 6

2. ప్రొబేషనరీ ఆఫీసర్‌: 5

వయోపరిమితి: ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు 25 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000; అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000- రూ.1,60,000.

దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:

అక్టోబరు 30

వెబ్‌సైట్‌: https://belindia.in/

Updated Date - Oct 11 , 2024 | 06:18 AM