ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ponnam Prabhakar: మోదీ శవ రాజకీయాలు చేస్తున్నారు

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:13 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటి మీద జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి గురించి తెలియదని మండిపడ్డారు.

Ponnam Prabhakar

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటి మీద జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి గురించి తెలియదని మండిపడ్డారు. మోదీ అపాయింట్ చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి అని విమర్శించారు.


CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్

గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో చేనేత వృత్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని వివరించారు. చేనేత కార్మికుల ఆకలి చావులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు బతుకమ్మ చీరలకు పెట్టిన పెండింగ్ బిల్లులు రూ. 50కోట్లు విడుదల చేశామన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా వారు నేసిన బట్టలు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.


Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..

కల్యాణం జరగకముందే శ్రీరాముడి తలంబ్రాలను బీజేపీ నేతలు పంచారని మండిపడ్డారు. పదేళ్లలో ప్రదాని ఒక్క హిందూవుకు కూడా మేలు చేయలేదన్నారు. తాము మంగళ సూత్రాలు పంచాము తప్పా గుంజు కోలేదని చెప్పారు. చేనేత కార్మికుల మరణాలకు కారణాలు తెలుసుకొని అరికట్టడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదని ఆదానీ, అంబానీలకు కట్టబెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 06:14 PM

Advertising
Advertising