Share News

Optical Illusion: ఈ పజిల్ స్వాల్ చేయడానికి 5 సెకెన్లు చాలు.. ఈ ``9``ల మధ్య ఉన్న ``4``ను వెతకండి..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:41 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion: ఈ పజిల్ స్వాల్ చేయడానికి 5 సెకెన్లు చాలు.. ఈ ``9``ల మధ్య ఉన్న ``4``ను వెతకండి..!
Opitcal Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ``9`` అంకెలు ఉన్నాయి. వివిధ వరుసల్లో మొత్తం ``9``లే ఉన్నాయి. అయితే ఆ 9ల మధ్య ``4`` అంకె కూడా ఉంది. ఆ ``4`` ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల లోపు ఆ ``4`` ఎక్కడుందో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ``4`` ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఏటీఎమ్ సెంటర్‌లో కుట్టు మెషిన్.. సెక్యూరిటీ గార్డు నిర్వాకం చూశారా..!


Viral Video: ఈ కుర్రాడు మట్టిలో మాణిక్యం.. నోటితో 50 కేజీల సిమెంట్ బస్తా ఎలా మోస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2024 | 09:41 AM