Share News

Optical illusion: యజమానికి దొరక్కుండా దాక్కున్న కుక్కను.. 20 సెకన్లలో గుర్తిస్తే మీరే జీనియస్..

ABN , Publish Date - Sep 25 , 2024 | 08:01 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు మిగతా చిత్రాల తరహాలో ఉన్నా.. వాటిలో మనకు తెలీకుండా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌‌కు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే ..

Optical illusion: యజమానికి దొరక్కుండా దాక్కున్న కుక్కను.. 20 సెకన్లలో గుర్తిస్తే మీరే జీనియస్..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు మిగతా చిత్రాల తరహాలో ఉన్నా.. వాటిలో మనకు తెలీకుండా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌‌కు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే మానసిక స్థితిని మనకు అందిస్తాయి. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి అనేక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. మీకోసం ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో యజమానికి దొరక్కుండా దాక్కుని ఉన్న పెంపుడు కుక్కను.. 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కనిపించకపోవడంతో వెతుకుతుంటాడు. తన ఇంట్లో దాక్కుని ఉన్న కుక్కను కనుక్కునేందుకు తాడు పట్టుకుని వెతుకుతుంటాడు.

Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..


అయినా కుక్క (Hiding dog) మాత్రం అతడికి కనిపించకుండా ఇంట్లో దాక్కుని ఉంటుంది. గది మధ్యలో టేబుల్‌పై పూల కుండీలు, పుస్తకాలు, కాపీ కప్పు, పెన్ను తదితర వస్తువులు ఉంటాయి. ఆ పక్కనే ఓ బంతి కూడా పడి ఉంటుంది. అలాగే ఆ పక్కనే సోఫాతో పాటూ మరిన్ని వస్తువులు కనిపిస్తుంటాయి. కానీ అతడి పెంపుడు కుక్క మాత్రం కనిపించకుండా దాక్కుని ఉంటుంది. ఆ కుక్క ఎక్కడుందో గుర్తించడం అతడి వల్ల సాధ్యం కాలేదు.

Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..


ఆ కుక్కను కనిపెట్టేందుకు చాలా మంది ప్రయత్ని్స్తున్నారు. అయితే పది మందిలో ఇద్దరు మాత్రమే ఆ కుక్కను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆసల్యం ఆ కుక్క ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా.. ఆ కుక్కను కనిపెట్టడం మీ వల్ల కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-news.jpg

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 08:01 PM