Share News

Viral Video: ఒకే ఒక్క పాప్‌కార్న్ గింజతో మిలియన్ల వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన ప్రయోగం ఏంటో చూడండి..

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:43 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒకే ఇక్క పాప్‌కార్న్ గింజతో వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె ఒకే ఒక్క పాప్ కార్న్ గింజను తీసుకుంది. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి..

Viral Video: ఒకే ఒక్క పాప్‌కార్న్ గింజతో మిలియన్ల వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన ప్రయోగం ఏంటో చూడండి..

వినూత్న, విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అంతా చేసే పనులే అయినా.. కొందరు వాటిని వినత్నంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఓ మహిళ ఒకే ఒక్క పాప్‌కార్న్ గింజతో వినూత్న ప్రయోగం చేసింది. పాన్‌లో ఒక గింజను మాత్రమే వేసి చాలా సేపు వేడి చేసింది. చివరకు చూస్తుండగానే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘వామ్మో.. ఈమె ప్రయోగం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒకే ఇక్క పాప్‌కార్న్ గింజతో (Popcorn Seed) వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె ఒకే ఒక్క పాప్ కార్న్ గింజను తీసుకుంది. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి వేడి చేసింది. పాన్ వేడి అవగానే దానిపై పాప్ కార్న్ గింజను వేసింది.

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. అడవి పంది ప్రాణాలతో ఉండగానే.. ఈ చిరుత పులి చేసిన పని చూస్తే..


పాప్ కార్న్ గింజపై ఆయిల్ వేసి చెక్క స్టిక్‌తో అటూ, ఇటూ తిప్పతూ వేడి చేయడం స్టార్ట్ చేసింది. ఇలా చాలా సేపు గింజను అటూ, ఇటూ తిప్పుతూ వేడ చేసింది. మధ్య మధ్యలో స్పీడ్‌గా, గుండ్రంగా తిప్పుతూ గింజను వేడి చేసింది. చివరగా తిప్పడం ఆపేసి గింజను అలాగే ఉంచింది. దీంతో చూస్తుండగానే గింజ పేలిపోయి పాప్‌కార్న్‌లా మారి పక్కన పడిపోతుంది. ఈ విధంగా ఆమె ఒక్క గింజతో వింత ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వీడియోను ఇంతమంది ఎందుకు చూశారో అర్థం కావడం లేదు’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి చివరికి పాప్‌కార్న్ చేసిందిగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 88.2 మిలియన్ల వ్యూస్, 17లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా.. కటింగ్ మిషన్‌తో వీరు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 04:43 PM