Share News

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టారంటే మీరే తోపు..

ABN , Publish Date - May 04 , 2024 | 06:37 PM

ఏకాగ్రతను పెంపొందించుకునేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ..

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టారంటే మీరే తోపు..

ఏకాగ్రతను పెంపొందించుకునేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇంటి పజిల్ ఫొటోలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, మీ కోసం ఇలాంటి ఆసక్తిర పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. జూటోపియా కూర్టూన్ సినిమాలోని (Zootopia movie) ఓ దృశ్యం ఇక్కడ మీరు చూడొచ్చు. నక్క, కుందేలు వినూత్న రీతిలో ఫోజులు ఇస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు చూస్తే ఒకేలా అనిపిస్తాయి. ఎలాంటి తేడాలు లేవని అనిపిస్తుంది.

Viral video: చిన్నారిని చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అందరిలో ఇలాంటి సంస్కారం ఉంటే..


కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అయితే వాటిని కనుక్కోవడం అంత ఈజీ ఏమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఈ ఫొటొల్లోని తేడాలను సులభంగా చెప్పేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ దేడాలను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

puzzle-viral-photos.jpg

Viral video: పక్కనే ఉండి షాక్ ఇచ్చిన వధువు.. మొఖం చూడాలని వరుడు ముసుగు తీయడంతో.. చివరకు..

Updated Date - May 04 , 2024 | 06:37 PM