Share News

ABN Big Debate: రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యమేనా.. క్లారిటీ ఇచ్చిపడేసిన రేవంత్

ABN , Publish Date - May 08 , 2024 | 11:30 AM

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పదే పదే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంట రాజేస్తున్న అంశం రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Loan waiver). అసలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేనా.

ABN Big Debate: రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యమేనా.. క్లారిటీ ఇచ్చిపడేసిన రేవంత్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పదే పదే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంట రాజేస్తున్న అంశం రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Loan waiver). అసలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేనా. ఈ ప్రశ్నకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్(CM Revanth Reddy) క్లారిటీ ఇచ్చేశారు.


ఆయన మాట్లాడుతూ.. " 9వ తేదీలోపు రైతుబంధు వేస్తా అన్నా.. 6వ తేదీలోపే వేశాం.. నేను సాధ్యాసాధ్యాలు చూసుకుని పని చేస్తా. ఆగస్టు 15 లోపల చేసి తీరుతాం. రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి.. హరీశ్‌ చూసుకుని మాట్లాడాలి.. నేను ఆయన మామలా కాదు కదా.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది" అని బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Congress: రేవంత్ బీజేపీలో చేరతారా.. సీఎం ఏమన్నారంటే

ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

Read Latest Telangana News and National News

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 11:30 AM