Home » Loans
దారుణ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడంతో పాటు అధిక వడ్డీకి అప్పులిచ్చే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టం తీసుకురాబోతోంది.
చాలా మంది రుణాలు తీసుకుంటారు. కానీ అవసరానికి మించి ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ రుణాలను ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు 'పీఎం విద్యాలక్ష్మి' పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీకు కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైందా. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు Google Pay యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ. 50 వేల వరకు రుణాన్ని పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
లోన్ కోసం వెళ్లినప్పుడు ఎక్కువమంది తక్కువ సిబిల్ స్కోర్ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉండాలి. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువుగా ..
నూటికి నూరు శాతం రైతు రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తాను నిద్రపోనని, సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
చాలా మందికి వెంటనే డబ్బు అవసరమైతే ఎక్కడి నుండైనా లభించకపోతే వారు లోన్ యాప్స్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి క్రమంలో లోన్స్(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల కాలంలో వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, NBFCలు చాలా సులభంగా ఇస్తున్నాయి. దీంతో అనేక మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ రుణాలు తీసుకునేటప్పుడు కొన్ని ఛార్జీల గురించి(hidden charges) తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేసి.. రైతుల ఖాతాల్లోంచి ఆ మొత్తాన్ని తామే స్వాహా చేసిన అధికారుల నిర్వాకం బట్టబయలైంది.