ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. నేడు భారీ వర్షాలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 06:10 PM

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rains) పడుతోంది. మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rains) పడుతోంది. మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఉపరితల ఆవర్తనం, షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు విస్తారించాయని..దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి చెప్పారు. నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. నేడు( శుక్రవారం) గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.


ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదరుగు గాలుల వీచే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌ పాటు నగరంలోని మియాపూర్‌, నిజాంపేట్‌ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే 040-21111111, 90001136675కు కాల్ చేయాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తా... వీహెచ్ షాకింగ్ కామెంట్స్

Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Pub Scam: అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

Dinner Party: ఈ నేతలకు రేపు గ్రాండ్ డిన్నర్ పార్టీ..వీరికి మాత్రమేనా?

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 06:10 PM

Advertising
Advertising