Phone Tapping Case.. బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు..
ABN , Publish Date - Mar 25 , 2024 | 11:27 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు (New Twist) తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత (BRS Key Leader) ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు (Bhujangarao), తిరుపతన్న (Tirupatanna) రిమాండ్ రిపోర్టు (Remand Report)లో పశ్చిమ మండలం పోలీసులు (Police) ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతోపాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎవరనే విషయాన్ని వెల్లడించకున్నా ఇవాళ వారికి సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.