ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ప్రధాని మోదీకి కేటీఆర్‌, హరీశ్‌ శుభాకాంక్షలు..

ABN, Publish Date - Jun 10 , 2024 | 05:54 AM

ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి ప్రమాణం స్వీకారం చేసిన మోదీజీకి అభినందనలు’ అని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి ప్రమాణం స్వీకారం చేసిన మోదీజీకి అభినందనలు’ అని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలకు మీరు (మోదీ), ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రివర్గ సహచరులు పూర్తి పదవీకాలమంతా విజయవంతంగా సేవలందించాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు శుభాకాంక్షలు.. కేంద్రం నుంచి గణనీయమైన నిధులు తెచ్చి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నా’ అని హరీశ్‌ పేర్కొన్నారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 05:54 AM

Advertising
Advertising