ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్..
ABN, Publish Date - Aug 27 , 2024 | 01:23 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam) కేసులో అరెస్టయి.. తిహాడ్ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..
నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు
టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..
హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 27 , 2024 | 01:27 PM