Share News

COLLECTOR CHETAN: వసతి గృహాన్ని తనిఖీచేసిన కలెక్టర్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:57 PM

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుములపల్లి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహా న్ని క లెక్టర్‌ టీఎస్‌ చేతన శనివారం తనిఖీ చేశారు. వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

COLLECTOR CHETAN: వసతి గృహాన్ని తనిఖీచేసిన కలెక్టర్‌
Collector TS Chetana talking to students

పుట్టపర్తిటౌన, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుములపల్లి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహా న్ని క లెక్టర్‌ టీఎస్‌ చేతన శనివారం తనిఖీ చేశారు. వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వంట, భోజన శాలలతోపాటు మరుగుదొడ్లు పరిశీలించి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులతో సౌకర్యాలపై కలెక్టర్‌ ఆరాతీశారు. వసతిగృహానికి కావాలసిన మరమ్మతు లు ఐదురోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ యనతోపాటు సాంఘిక సంక్షేమ శాఖాదికారి శివరంగప్రసాద్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి బాలాజీ, వార్డన విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:57 PM