Share News

కిక్కిరిసిన భక్తులు

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:35 AM

వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

కిక్కిరిసిన భక్తులు

వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 397మంది, రూ.200 శీఘ్ర దర్శనంలో 3,219.. రూ.50ప్రత్యేక దర్శనంలో 3,650 మంది దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 3,090మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,234, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 321మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 234మంది, రూ.5వేల టిక్కెట్ల ద్వారా 98మంది పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 21,718 అమ్ముడుపోయాయి.

- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 17 , 2025 | 01:36 AM

News Hub