Share News

Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:41 AM

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డుకు చైర్మన్‌గా రాష్ట్ర దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు, వయోవృద్ధుల శాఖా మంత్రి వ్యవహరించనున్నారు.

Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ట్రాన్స్‌ జెండర్ల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డుకు చైర్మన్‌గా రాష్ట్ర దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు, వయోవృద్ధుల శాఖా మంత్రి వ్యవహరించనున్నారు. శాఖ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 06:42 AM