Share News

Actor Vadivelu: 200కుపైగా స్థానాల్లో డీఎంకే విజయం తథ్యం..

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:07 PM

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Actor Vadivelu) జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే నిద్రిస్తూ, మిగిలిన సమయంలో ప్రజాసేవకు అంకితమవుతున్నారన్నారు.

Actor Vadivelu: 200కుపైగా స్థానాల్లో డీఎంకే విజయం తథ్యం..

- హాస్య నటుడు వడివేలు

చెన్నై: వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Actor Vadivelu) జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే నిద్రిస్తూ, మిగిలిన సమయంలో ప్రజాసేవకు అంకితమవుతున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుధీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా 2026లో పార్టీ ఘన విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: 22న కర్ణాటక రాష్ట్ర బంద్‌..


vvvvvvvvvvvvvvvvvv.jpg

ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు

ఈవార్తను కూడా చదవండి: ఆధార్‌ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి

ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్‌ ఫిషర్‌’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2025 | 02:07 PM