Share News

Breaking News: సంజయ్‌ రాయ్‌కు జీవిత ఖైదు.. సీబీఐ వినతిని తిరస్కరించిన కోర్టు

ABN , First Publish Date - Jan 20 , 2025 | 01:20 PM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: సంజయ్‌ రాయ్‌కు జీవిత ఖైదు.. సీబీఐ వినతిని తిరస్కరించిన కోర్టు
Breaking News

Live News & Update

  • 2025-01-20T14:56:11+05:30

    సంజయ్‌ రాయ్‌కు జీవిత ఖైదు

    • ఆర్జీ కర్ వైద్య కళాశాల ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కు శిక్ష ఖరారు

    • సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన ప్రత్యేక కోర్టు

    • ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ వినతిని తిరస్కరించిన కోర్టు

  • 2025-01-20T13:20:59+05:30

    ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని హత్యాచారం కేసులో నిందితుడు సంచలన వ్యాఖ్యలు

    • కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌‌లో వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ తాను నిర్దోషినని కోర్టులో చెప్పారు.

    • తాను నిర్దోషినని, ఈ కేసులో ఇరికించబడ్డానని తెలిపారు.