Share News

LSG vs GT Live Score: ఘన విజయం సాధించిన ఎల్‌జీ

ABN , First Publish Date - Apr 12 , 2025 | 04:06 PM

LSG vs GT IPL 2025 Live Updates in Telugu: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

LSG vs GT Live Score: ఘన విజయం సాధించిన ఎల్‌జీ
LSG vs GT Live Updates

Live News & Update

  • 2025-04-12T19:25:25+05:30

    6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించిన ఎల్‌జీ

  • 2025-04-12T18:55:16+05:30

    • 13 ఓవర్లు కంప్లీట్.. ఎల్‌జీ స్కోర్ ఎంతంటే..

    • లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మెన్ వీర విహారం చేస్తున్నారు.

    • 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 13 ఓవర్లకు 137 పరుగులు చేశారు.

    • 42 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది.

  • 2025-04-12T18:49:47+05:30

    రెండు వికెట్లు కోల్పోయిన ఎల్‌జీ..

  • 2025-04-12T18:48:43+05:30

    హాఫ్ సెంచరీ చేసిన పూరన్..

  • 2025-04-12T18:01:19+05:30

    • 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జెయింట్స్

    • తొలి బంది నుంచే వీర బాదుడు బాదుతున్నారు.

    • ప్రస్తుతం టీమ్ స్కోర్ 4 ఓవర్లకు 43 పరుగులు.

  • 2025-04-12T17:30:33+05:30

    ఎల్‌ఎస్‌జీ లక్ష్యం ఎంతంటే..

    గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఎల్‌ఎస్‌జీకి 181 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. జీటీ స్కోర్ రిపోర్ట్.

    • సాయి సుదర్శన్ - 56

    • శుబ్‌మన్‌ గిల్ - 60

    • జోస్ బట్లర్ - 16

    • వాషింగ్టన్ సుందర్ - 2

    • రూథర్ ఫోర్డ్ - 22

    • షారూక్ ఖాన్ - 11 నాటౌట్

    • రాహుల్ తెవాటియా - 0

    • రషీద్ ఖాన్ - 4 నాటౌట్

  • 2025-04-12T17:00:12+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన జీటీ..

    • జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు.

    • 14 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

    • దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ పట్టాడు.

  • 2025-04-12T16:47:54+05:30

    మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్..

    • వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    • గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత స్కోర్ 127/3.

  • 2025-04-12T16:06:47+05:30

    LSG vs GT Live Score: వీర బాదుడు బాదుతున్న గుజరాత్..

    గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ చెలరేగి ఆడుతున్నారు.

    5 ఓవర్లకు 42 పరుగులు చేసింది.

  • 2025-04-12T15:00:43+05:30

    టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంపిక..

    • లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

    • దీంతో గుజరాత్ టైటాన్స్ టీమ్ బ్యాటింగ్‌కు దిగనుంది.