Judges: తెలంగాణ జిల్లా కోర్టులకు జడ్జిల నియామకం
ABN , Publish Date - Feb 04 , 2025 | 02:17 PM
Judges: తెలంగాణలోని వివిధ జిల్లాల కోర్టులకు జడ్జిలను నియమించారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించడానికి జడ్జిలను నియమించింది.

హైదరాబాద్: తెలంగాణలో జిల్లా కోర్టులకు జడ్జిలను హైకోర్టు నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాలకు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా పలు జిల్లాలకు జడ్జిలను హైకోర్టు నియమించింది. ఈ మేరకు వారికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
నియమించిన న్యాయమూర్తులు వీరే..
ఎల్ జస్టిస్ సుజోయ్ పాల్ | హైదరాబాద్ |
జస్టిస్ పి. సామ్ కోశి | రంగారెడ్డి |
జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి | మేడ్చల్-మల్కాజిగిరి |
జస్టిస్ మౌషుమి భట్టాచార్య | హనుమకొండ, వరంగల్ |
జస్టిస్ టి.వినోద్ కుమార్ | నల్గొండ |
జస్టిస్ కె. లక్ష్మణ్ | కరీంనగర్ |
జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి | ఖమ్మం |
జస్టిస్ పి. శ్రీ సుధ | సంగారెడ్డి |
జస్టిస్ జి. రాధారాణి | సూర్యాపేట |
జస్టిస్ ఎన్. తుకారాంజీ | నిజామాబాద్ |
జస్టిస్ టి.మాధవి దేవి | సిద్దిపేట |
జస్టిస్ కె. సురేందర్ | బోనగిరి |
జస్టిస్ సూరేపల్లి నంద | కొత్తగూడెం |
జస్టిస్ జువ్వాడి శ్రీదేవి | మహబూబ్‌నగర్ |
జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ | మంచిర్యాల |
జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని | పెద్దపల్లి |
జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి | వికారాబాద్ |
జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ | జగిత్యాల |
జస్టిస్ నగేష్ భీమపాక | మహబూబాబాద్ & ములుగు |
జస్టిస్ పుల్లా కార్తీక్ | కామారెడ్డి |
జస్టిస్ కె. శరత్ | నాగర్ కర్నూల్ |
జస్టిస్ జె. శ్రీనివాసరావు | మెదక్ |
జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు | సిరిసిల్ల |
జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి | నిర్మల్ & ఆసిఫాబాద్ |
జస్టిస్ జె. అనిల్ కుమార్ | జనగాం |
జస్టిస్ కె. సుజనా | వనపర్తి |
జస్టిస్ వై. రేణుక | ఆదిలాబాద్ |
జస్టిస్ ఎన్. నర్సింగ్ రావు | గద్వాల్ |
జస్టిస్ ఇ. తిరుమల దేవి | భూపాలపల్లి |
జస్టిస్ బి.ఆర్. మధుసూధన్ రావు | నారాయణపేట |