భారత్ విద్యార్థులకు ట్రంప్ షాక్.. స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తున్న అమెరికా

ABN, Publish Date - Apr 02 , 2025 | 09:48 PM

డాలర్ డ్రీమ్స్ పూర్తిగా చెదిరిపోతున్నాయా? ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అసలు కారణం చెప్పకుండా..స్టుడెంట్ వీసా రాగానే ఎందుకు తిరస్కరిస్తున్నారు.ట్రంప్ వచ్చాక.. అమెరికా కండ కావరం పెరిగిందా? అమెరికాలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థులకు ఒక కల.

డాలర్ డ్రీమ్స్ పూర్తిగా చెదిరిపోతున్నాయా? ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అసలు కారణం చెప్పకుండా..స్టుడెంట్ వీసా రాగానే ఎందుకు తిరస్కరిస్తున్నారు.ట్రంప్ వచ్చాక.. అమెరికా కండ కావరం పెరిగిందా? అమెరికాలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థులకు ఒక కల. అక్కడి ప్రఖ్యాత విశ్వవిద్యాలయ్యాల్లో అడుగు పెట్టాలని వారు ఆశిస్తారు. తెలుగు రాష్ట్రాల వారిలో ఈ కోరిక ఉన్న వాళ్లు మరి ఎక్కువ. అయితే ఈ అంశంపై అగ్ర రాజ్యం అమెరికా నీళ్లు జల్లుతోంది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా స్టూడెంట్స్ వీసాలను రిజక్ట్ చేస్తోంది.

Updated at - Apr 02 , 2025 | 09:48 PM