Kumbha Rashi: మీరు కుంభ రాశిలో పుట్టారా.. ఈ పొరపాట్లు చేస్తే దేవుడు కూడా మిమల్ని కాపాడలేడు
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:53 AM
మీరు కుంభ రాశిలో పుట్టారా.. మీకు ఈ ఏడాది సానుకూల ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, సామాజికంగా పురోగతి సాధించే kartఅవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది,

మీరు కుంభ రాశిలో పుట్టారా.. మీకు ఈ ఏడాది సానుకూల ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, సామాజికంగా పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు గురు బలం వల్ల ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, జీతం పెరుగుదల, వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, విస్తరణకు అనుకూల సమయం ఉంటుంది. ఈ కాలంలో ఆస్తి కొనుగోళ్లు, పెట్టుబడులు (ముఖ్యంగా సాంకేతిక రంగం, స్టాక్ మార్కెట్) లాభదాయకంగా ఉంటాయి. మీ రాశికి సంబంధించిన పూర్తి జాతక వివరాలు ఈ వీడియోలో చూడండి
